భీమవరం: ఆకివీడు–దిగమర్రు జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్, నితిన్ గడ్కరీకి పాలాభిషేకం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ
Bhimavaram, West Godavari | Aug 4, 2025
నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆకివీడు–దిగమర్రు NH-165 గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి...