ఇస్కాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్న, ఎమ్మెల్యే గిత్త జయ సూర్య
నంద్యాల జిల్లా పాములపాడు మండలంఇస్కాల గ్రామంలో "ఎన్టీఆర్- భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని, లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే గిత్త జయ సూర్య పింఛన్లు పంపిణీ చేశారు,అనంతరం ఇస్కాల గ్రామ ప్రజలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ రాని వాళ్ళు, పింఛన్లు ఇప్పించాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య దృష్టికి తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు స్పందిస్తూ,ఎంపీడీవో గారికి, వీరందరూ అప్లికేషన్లు ఆన్లైన్ చేయవలసిందిగా ఆదేశించడం అయినది,ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.