పూతలపట్టు: స్వయంభు మొగిలీశ్వర స్వామి దేవస్థానంలో బహిరంగ వేలం సం.. ఆదాయం 2,93,020
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసియున్న శ్రీ స్వయంభు మొగిలీశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఆలయ కార్యనిర్వహణాధికారులు ఎం.బి. విజయకుమార్, ఎ. మునిరాజ వారి ఆధ్వర్యంలో, చిత్తూరు జిల్లా హిందూ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ శ్వేత పర్యవేక్షణలో బహిరంగ వేలం నిర్వహించారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయం వివరాలు కారు పార్కింగ్, కొబ్బరి చిప్పలు, పాదరక్షలు 1,82,500 తాత్కాలిక 10 షాపు రూములు 1,10,520 మొత్తం వార్షిక ఆదాయం 2,93,020 తలనీలాలు ప్రోగు చేసుకునే హక్కుకు సంబంధించిన బహిరంగ వేలంలో డిపాజిట్లు చెల్లించి పాల్గొనడానికి ఎవరూ రాక