నంద్యాల జిల్లా రుద్రవరం వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రైవింగ్ చేస్తున్న కలిగి ఉండాలని ఎస్సై జయప్ప సూచించారు బుధవారం రాత్రి నరసాపురం గ్రామంలో వాహనాల తనిఖీలు చేపట్టారు, ఈ సందర్భంగా ఎస్ఐ జయప్ప మాట్లాడుతూ వాహనదారుడు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు, నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు