నంద్యాల పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి కర్నూలు జిల్లా రజక సేవా సంఘాల ఆధ్వర్యంలో రజక ఆకాంక్ష సభ ఆదివారం ఘనంగా జరిగింది. రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో రజకులు హాజరయ్యారు