పూతలపట్టు: తొలి ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వరదరాజుల స్వామి ఆలయంగా ఊంజల్ సేవ
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం నందు తొలి ఏకాదశి సందర్భంగా వైభవంగా స్వామివారికి శయనోత్సవ కార్యక్రమం ప్రత్యేక పూజలు చేసి ఊంజల్ సేవ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, సూపర్డెంట్ కోదండపాణి, అర్చకులు, వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.