పాణ్యం: కల్లూరు అర్బన్ 21వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ , ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
కల్లూరు అర్బన్ 21వ వార్డ్ మాధవి నగర్, శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన ఎన్టీఆర్–భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎడ్యుకేషన్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ జి. నాగముని, వార్డ్ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, నాయకులు కట్ట వెంకట రెడ్డి, జగదీశ్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, వసుంధర, భరత్ నాయక్, లక్ష్మణ్, BJP నాయకులు కొట్టే చెన్నయ్య, రామ్మోహన్ రెడ్డి, భార్గవ్తో పాటు సచివాలయ సిబ్బంది, కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.