గాజువాక: నెల్లూరులో మున్సిపల్ కార్మికుల పై దాడిని ఖండిస్తూ గాజువాక జోన్ మున్సిపల్ కార్మికుల నిరసన
Gajuwaka, Visakhapatnam | Jul 29, 2025
జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గాజువాక జోన్ పరిధిలో వున్న వార్డు లలో పారిశుద్ధ్యం కార్మికులు...