నార్పల మండల కేంద్రంలోని పులిచింతల గ్రామంలో మహేందర్ అన్న వ్యక్తి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెల్లాల్సిందన్నారు. కుటుంబ సభ్యులు బోరుణ విలంబించారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయం లో ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.