Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
No video available

గూడూరు: కలువాయి మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో కుక్కలకు ఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేసిన ఏడీ గురు జయంతి

Gudur, Tirupati | Jul 6, 2025
ఉమ్మడి నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో ఏడి గురుజయంతి ఆధ్వర్యంలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు.. ఈ సందర్బంగా ఆమె వైద్యశాల ప్రాంగణంలో కుక్కలకు ఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు..అనంతరం గురు జయంతి 4 గంటల ప్రాంతంలో మీడియతో మాట్లాడుతూ... జంతు సంక్రమన వ్యాధి నిరోధక రోజుని ప్రపంచమంతా జరుపుకుంటుందన్నారు

MORE NEWS