అనంతపురం నగరంలో ఆటో యూనియన్ నాయకులు నిర్వహిస్తున్న బంద్ ఉద్రిక్తతంగా మారింది. గురువారం ఉదయం నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఆటోలు నడుపుతున్న డ్రైవర్ల ఆటోల లోని గాలి తీసేందుకు యూనియన్ నాయకులు ప్రయత్నించారు. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు యూనియన్ నాయకులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉధృక్తతంగా మారింది.