కామారెడ్డి: 12 రోజులుగా భిక్కనూరు సౌత్ క్యాంపస్లో కాంట్రాక్ట్ ఆధ్యాపకుల నీరవధిక సమ్మె నేడు విరమణ
టీయూ సౌత్ క్యాంపస్లో 12 రోజులుగా కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న నిరవధిక సమ్మెను ప్రిన్సిపల్ డా. సుధాకర్ గౌడ్ నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుందని, త్వరలో పరిష్కరిస్తుందని హామీ ఇచ్చిన నేపథ్యంలో సమ్మెను విరమించాలని కోరారు. ఈ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు కాంట్రాక్ట్ అధ్యాపకులు తెలిపారు.