గూడెం కొత్తవీధి: జర్రెల కొత్తూరు వాగు పొంగి ప్రవహిస్తుండడంతో నిలిచిన రాకపోకలు-వంతెన నిర్మించాలని వినతి #local issue
Araku Valley, Alluri Sitharama Raju | Jul 22, 2025
అల్లూరి జిల్లా లోని జర్రెల కొత్తూరు గ్రామ సమీపంలో వాగు పొంగి ప్రవహిస్తోంది. ఈ గ్రామానికి సమీపంలో రహదారిపై వాగు ఉండడంతో...