ప్రొద్దుటూరు: శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి
Proddatur, YSR | Jul 24, 2025
శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవ వేడుకలు కడప జిల్లా ప్రొద్దుటూరులో అంగరంగ వైభవంగా నిర్వహించారు.సర్వాంగ సుందరంగా...