అదిలాబాద్ అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణకు అదిలాబాద్ జిల్లా పోలీసుల వినూత్న ఆలోచన జాతీయ రహదారిపై కటౌట్ ల ఏర్పాటు
Adilabad Urban, Adilabad | Aug 5, 2025
జిల్లాలో జాతీయ రహదారిపై వాహన వేగానికి నియంత్రణ చేస్తూ, ప్రమాదాలను అరికట్టడానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఆధ్వర్యంలో...