మహబూబ్ నగర్ అర్బన్: రైల్వే ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలికేంద్ర రైల్వే సహాయమంత్రి సోమన్న కోరిన ఎంపీ డీకే అరుణ
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట మరియు తిమ్మసాని పల్లె వీరన్నపేట తదితర రైల్వే గేటు రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ పూర్తిగా ఇబ్బంది గురవుతున్న నేపథ్యంలో రైల్వే ప్రాజెక్టులను ఆర్ఓబి ద్వారా పూర్తి చేయాలని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తో పాటు ఎమ్మెల్యే ఎన్ ఎం శ్రీనివాసరెడ్డి రైల్వే సహాయ మంత్రిని కోరారు ఆయన సానుకూలంగా స్పందించారు