కర్నూలు: నిరుద్యోగులను రోడ్డున పడేస్తున్న కూటమి ప్రభుత్వం: డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర
కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను రోడ్డు మీద పాడేస్తుందని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర జిల్లా విమర్శించారు. ఆదివారం ఉదయం 12 గంటలు డివైఎఫ్ఐ కర్నూల్ ఓల్డ్ సిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఏడాది పాలనలో మూడు లక్షల మంది నిరుద్యోగులను రోడ్డున పాడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఉద్యోగమే లక్ష్యంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం. నేడు నిరుద్యోగుల పొట్ట కొట్టే పనిని చేపట్టిందని అన్నారు. ఖనిజాభివృద్ధి, సంచార ఆరోగ్య శాఖ,రైస్ వాహనాల డ్రైవర్లు హెల్పర్లు,లిక్కర్ షాప్ సూపర్వైజర్లు సేల్స్ మెయిన్ లు కలిపి మూడు లక్షల ఉద్యోగాలు