నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని డోన్ ప్యాపిలి బేతంచెర్ల మండలంలోని అన్ని గ్రామాలలో చర్చిలు క్రిస్మస్ వేడుకలకు ముస్తాబవుతున్నాయి గురువారం క్రిస్మస్ పండగ పురస్కరించుకొని బుధవారం విద్యుత్ దీపాలు రంగురంగుల కాగితాలతో చర్చిలను అలంకరిస్తున్నారు. క్యాండిల్ లైట్స్ తో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు