గిద్దలూరు: గిద్దలూరులో ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు సబ్సిడీపై డీజిల్, వాహన మిత్ర కింద 15 వేలు అందించాలని సిఐటి నాయకులు డిమాండ్
Giddalur, Prakasam | Aug 5, 2025
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సిఐటియు నాయకులు ఆవులయ్య...