కరీంనగర్: భూమి చుట్టూ సూర్యుడు తిరిగినట్టుగా బీసీల చుట్టూ ప్రజాప్రతినిధులు ప్రదక్షిణలు చేస్తున్నారు : బిసి సంఘం నాయకుల వాఖ్యలు
Karimnagar, Karimnagar | Jul 14, 2025
తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు గౌరీశంకర్ రచించిన బహుజన గణన పుస్తకాన్ని సోమవారం సాయంత్రం 5గంటలకు కరీంనగర్ లోని టవర్...