మఖ్తల్: మఖ్తల్ ఘనంగా జాతీయ స్కిప్పింగ్ డే దినోత్సవం
జాతీయ స్కిప్పింగ్ పేపర్స్కరించుకొని ఏకలవ్య స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాలబాలికలకు స్కిటింగ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈ ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ భువనేశ్వర్ హాజరయ్యారు. అనంతరం ఏకల వ్యాస్ స్పోర్ట్స్ కుల అధ్యక్షుడు విశ్రాంతి గోపాల మాట్లాడుతూ స్కిప్పింగ్ చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. అనంతరం గెలుపొందిన చేతులకు బహుమతులు ప్రధానం చ