రామగుండం: కళ్యాణ్ నగర్‌లో రూ.10 లక్షలు ఇవ్వాలంటూ వ్యాపారులను బెదిరించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
Ramagundam, Peddapalle | Jul 29, 2025
చట్ట వ్యతిరేక పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వారు ఫోన్లో 10...