భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో అంబేడ్కర్, జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి
భూపాలపల్లికి తనకు విడదీయలేని అనుబంధం ఉందని మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడారు.