శింగనమల: సింగనమల పంట పొలాల్లో వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి రైతుగా మారిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
సింగనమల మండల కేంద్రంలోని ఆదివారం ఉదయం తొమ్మిది గంటల 20 నిమిషాల సమయం లో కూలీలతో కలిసి వరినాట్లు వేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ రైతుల ప్రభుత్వమే కూటం ప్రభుత్వం అన్నారు.