మల్యాల: కొండగట్టు అంజన్న స్వామికి అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువాను బహూకరించిన భక్తుడు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని కొండగట్టు ఆంజనేయస్వామికి తానే స్వయంగా నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువాను రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కారుడు నల్ల విజయ్ కుమార్ అనే భక్తుడు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని అంజన్నకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు బహుకరించాడు. సందర్భంగా ఆలయ అర్చకులు, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.