కనీస వసతులు లేని చిత్తూరు ప్రధాన కూరగాయల మార్కెట్, వ్యాపారాలు లేక చిన్నాభిన్నమవుతున్న వ్యాపారులు #localissue
Chittoor Urban, Chittoor | Jul 15, 2025
చిత్తూరు మార్కెట్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన అయినా అభివృద్ధి మాత్రం ఏ మాత్రం నోచుకోలేదని స్థానిక వ్యాపారులు తెలిపారు...