కాకినాడ రూరల్ సర్పవరంలోని భావనారాయణ స్వామి ఆలయం లో తొలి ఏకాదశి సందర్భంగా వేలాదిమంది భక్తులతో కిటకిటలాడింది స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున ఆలయ ఈవో సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉదయాన్నే పంచామృత అభిషేకం నిర్వహించారు భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి దేవదయ శాఖ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేసి ఉచిత ప్రసాదం దర్శనం భక్తులకు కల్పించారు.