నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం, మారుతీ నగర్ 22వ వార్డులో చిన్న కాలువలపై DAM (స్లాబ్/కవర్) వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని సోమవారం SDPI (సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నందికొట్కూరు మునిసిపల్ కమిషనర్ కు వినతి పత్రం (మెమోరాండం) అందజేశారు, అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా SDPI పార్టీ అధ్యక్షులు ఖలీల్, పార్టీ సెక్రటరీస్ అన్వర్ ఆరిఫ్ మరియు వార్డుల బ్రాంచ్ లీడర్లు సయ్యద్ బాషా, రఫీ ,హాజరై సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు, అనంతరం వారు మాట్లాడుతూ మారుతీ నగర్ ప్రాంతంలో డ్రైనేజ్ ఉన్నప్పటికీ క