Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

ఎలమంచిలి: తంతడి - వాడపాలెం జాలర్ల వలకు చిక్కిన 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు గల భారీ తిమింగలం

India | Apr 13, 2024
అచ్యుతాపురం మండలం తంతడి - వాడపాలెంలో మత్స్యకారులను ఓ తిమింగలం షాక్‎కు గురిచేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు శుక్రవారం భారీ తిమింగలం చిక్కింది. 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉండటంతో ఆందోళన చెందారు. ఆ తిమింగలం అనారోగ్యంతో ఉంది. ఒకవేళ అది అక్కడే చనిపోతే రోజుల తరబడి వచ్చే దుర్వాసన భరించలేమని, వేటకు కూడా వెళ్ళలేమని వెంటనే తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు అధికారులను కోరుతున్నారు.
ఎలమంచిలి: తంతడి - వాడపాలెం జాలర్ల వలకు చిక్కిన 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు గల భారీ తిమింగలం - India News