మామిడికాయ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది రైతులకు రోజువారి టోకెన్లు పంపిణీ చేయాలి రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ చిరంజీవి చౌదరి రైతులకు రోజువారి టోకెన్లు పంపిణీ చేయాలి అని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆదివారం పూతలపట్టు మండలం గల్లా ఫుడ్స్ పరిశ్రమను సందర్శించారుగల్లా ఫుడ్స్ పరిశ్రమలో ఉన్నటువంటి పల్ప్ డివిజన్ మరియుబేవరేజెస్ డివిజన్ కులంకషంగా పరిశీలించి వారి యొక్క ఉత్పత్తులని పరిశీలించడం జరిగినది. మ్యాంగో పల్ప్ మరియు మ్యాంగో జ్యూస్ పైన ప్రస్తు