నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని కేసీ కెనాల్ లో మంగళవారం ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యమయింది, కేసి కెనాల్ నందు కొట్టుకొచ్చిన బాడీని పాములపాడు ఎస్సై తిరుపాలు తమ సిబ్బందితో బయటకు తీశారు, ఈ బాడీని గుర్తుపట్టడానికి ఆ వ్యక్తి యొక్క షర్ట్ కలర్ ఆకుపచ్చలో ఉండి గీతలు కలిగి ఉన్నాయన్నారు,జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, ఆ వ్యక్తి వాడుతున్న చిన్న మొబైల్ ఫోను ఉందని మొబైల్ నెంబర్ 89 77 89 22 01 కీప్యాడ్ మొబైల్ గా ఉన్నది, సుమారు ఐదు రోజుల నుంచి ఆరు రోజులు క్రితం కేసీ కెనాల్ వాటర్ లో పడినట్టుగా కనిపిస్తుందని, ఎవరికైనా ఈ వ్యక్తి సమాచారం సమాచారం తెలిసినట్లయితే ఈ నెంబర్లు 912