మధిర: ముదిగొండలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
Madhira, Khammam | Jul 28, 2025
ముదిగొండలో 2008లో జరిగిన భూపోరాటంలో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు అమరుల 18వ వర్ధంతి నీ నిర్వహించారు. ...