దుప్పిలవాడ పంచాయతీ చల్లని శిల్పకు చెందిన గర్భిణీని డోలీలో వాగు దాటించి ఆసుపత్రికి తరలింపు
Araku Valley, Alluri Sitharama Raju | Jul 18, 2025
గూడెం కొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ చల్లనిశిల్పకు రహదారి లేకపోవడంతో సావిత్రి అనే గర్భిణీ స్త్రీని డోలీలో గెడ్డ ...