ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బాపూజీ ఆశయాల కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెలిపారు ఆయన జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ సమీపంలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఎమ్మెల్యే తో పాటు కలెక్టర్