వరుస అత్యాచారాలు హత్యాయత్నాలు డ్రగ్ సక్రమ వ్యాపారంలో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర నేరస్తుని గుడిపాల పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు యువతలను భయభ్రాంతులకు గురిచేసి బలవంతపు అపహరణ చేసి లైంగిక దాడులకు పాల్పడేవాడని పెప్పర్ స్ప్రే ఇనుపరాటువంటి ప్రమాదక రాయుధాలతో దాడులు చేసేవాడని గంజాయి డ్రగ్స్ అక్రమ వ్యాపారస్తుల నుంచి నెల మామూలు వసూలు చేసి బెదిరింపులు సెటిల్మెంట్స్ వంటివి నిర్వహిస్తూ ఉండేవాడని అతనిపై తమిళనాడు రాష్ట్రంలో 50 కి పైగా కేసులు ఉన్నాయని చిత్తూర్ నందు ఒక కేసు నమోదు అయినట్లు గుడిపాల పోలీసులు తెలిపారు.