పూతలపట్టు: కమ్మ గుట్టపల్లి లో చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు
ఇటీవల పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు అప్రమత్తం చేస్తున్న అటవీశాఖ అధికారులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండలంలోని కమ్మగుట్ట పల్లి సమీపంలో చిరుత పులి సంచరిస్తున్నాయని కథనాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాకేష్ కుమార్ ఎఫ్ ఎస్ ఓ లావణ్య ఏబీవో నిక్చెల్ బాబు గస్తికస్తున్నారు. ప్రజలకు ఆవాహన కల్పిస్తు పులి ఆనవాలు ఎక్కడైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే అటవీ ప్రాంతంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు