పుట్లూరు మండల కేంద్రంలోని మడుగు పల్లి గ్రామ శివారులో ఐచ్చర వాహనం అరటి లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా గురువారం సాయంత్రం 4 గంటల50 నిమిషాల సమయంలో ఘటన జరిగినట్లు స్థానికులు మీడియాకు తెలిపారు .పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .పూర్తి వివరాలు ఉందన్నారు.