నిజాంపేట్: సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేయాలి: నిజాంపేట్ తహశీల్దార్ సురేష్ కుమార్
Nizampet, Medak | Sep 19, 2024 నిజాంపేట్ మండల ప్రజలకు ఎలాంటి సమస్యలున్న సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేయాలని నిజాంపేట్ తాసిల్దార్ సురేష్ కుమార్ గురువారం ఉదయం విలేకరులకు తెలిపారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తామన్నారు. వారి పరిధిలో లేని సమస్యలను పై అధికారులకు సంప్రదించి పరిష్కరించు కోవాలన్నారు.