అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లో పలు దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగ అరెస్టు సీఐ సునీల్ కుమార్ వెల్లడి
Adilabad Urban, Adilabad | Aug 7, 2025
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడు మేకల్ వార్ సాయినాథ్ ను అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు....