పెంపుడు కుక్కలకు విధిగా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ ఇంచార్జ్ కే కృష్ణమూర్తి అన్నారు కాకినాడలో ఆదివారం జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జినోసిస్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు కుక్కలను తప్పక వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ముఖ్యంగా రాబిస్ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరమన్నారు