నెమల్ల కుంట దత్తత గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం: జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Dec 23, 2025
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నెమళ్ళకుంట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ దళిత గ్రామంగా తీసుకొని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమార్ తెలిపారు మంగళవారం బండి ఆత్మకూరు మండలంలో జిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్న నెమలికుంట గ్రామంలో పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకున్న పెద్దమ్మతల్లి ఆలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల అధికారి రవికుమార్,పంచాయతీరాజ్ SE నాగరాజు,తాసిల్దార్,ఎంపీడీవో తదితరులు కలెక్టర్ ఉన్నారు.