అనంతపుర నగరంలోని ఆనంద ఆస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వలన ఒక కుటుంబం నాశనం అయిందని శ్రీనివాస్ నాయక్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయం లో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఆనంద్ హాస్పిటల్ పై చర్యలు తీసుకొని బాధ్యతలకు న్యాయం చేయాలన్నారు.