మంత్రాలయం: గీతా జయంతి ని పురస్కరించుకొని టీటీడీ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలలో ప్రతిభా చాటిన పెద్ద కడబూరు విద్యార్థులు
పెద్ద కడబూరు :కర్నూలు లో గీతా జయంతిని పురస్కరించుకొని టీటీడీ ఆధ్వర్యంలో ఆదివారం భగవద్గీత పోటీలు నిర్వహించారు. ఇందులో 6 నుంచి 9వ తరగతుల విభాగంలో పెద్దకడబూరులోని మోడల్ స్కూల్కు చెందిన కె.పవన్ కుమార్కు మొదటి బహుమతిగా రూ.1116, జె.లక్ష్మీకాంత్కు తృతీయ బహుమతిగా రూ.516తో పాటు ప్రశంసా పత్రాలను, జ్ఞాపికను ఎమ్మెల్యే గౌరు చరిత అందజేశారు.