కోడుమూరు: కొత్తకోట వద్ద రేమట ఎత్తిపోతల పథకం మోటార్లకు పూజలు నిర్వహించి స్విచ్ ఆన్ చేసిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
Kodumur, Kurnool | Jul 27, 2025
కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదివారం సి.బెలగల్ మండలంలోని కొత్తకోట వద్ద రేమట ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. ఈ...