తరిమెల గ్రామం నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సమాచారం రావడంతో పోలీసుల సంఘటనచలానికి చేరుకొని టిప్పర్ను, హిటాచిను స్వాధీనం చేసుకున్న ఎస్ఐ విజయ్ కుమార్. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో జరిగినట్లు సింగనమలఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.