అనంతపురం నగరంలోని క్రాంతి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. లీజుకు తీసుకున్న వ్యక్తి బాడుగ చెల్లించడం లేదని యజమాని క్రాంతి ఆసుపత్రి బీగాలను తెరువగా ఈ నేపథ్యంలో ఘర్షణ నెలకొంది. దీంతో అక్కడికి నగరంలోని మూడవ పట్టణ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.