Public App Logo
అచ్చం ఒరిజినల్ వెబ్ సైట్ లను పోలి ఉండేలా నకిలీ వెబ్ సైట్లను క్రియేట్ చేసి సైబర్ మోసాలకు పాల్పడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫర్లు, డిస్కౌంట్ కోసం అపరిచిత వెబ్ సైట్ లలో లింక్స్ క్లిక్ చేయొద్దు. మీ వివరాలు ఇవ్వొద్దు. #telanganapolice - Suryapet News