నాగర్ కర్నూల్: మహిళలకు అన్ని విధాల అండగా ఉండాలి: నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మెంబెర్ అర్చన మజుందార్
మహిళలకు ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా అండగా ఉండాలని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మెంబెర్ అర్చన మజుందార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని తనిఖీ చేసి సేవల వివరాలను తెలుసుకున్నారు.