శామీర్పేట: ఉప్పల్ బస్ స్టాప్ పరిసరాల్లో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి పర్యటన
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ఉప్పల్ రింగ్ రోడ్ ఉప్పల్ బస్ స్టాప్ ఉప్పల్ జోనల్ ఆర్టిసి వర్క్ షాప్ ప్రాంతాల్లో శనివారం ఆర్టిసి ఎండి నాగిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆర్టీసీ పరిస్థితి అక్కడ ఉన్న సదుపాయాలు టెర్మినల్ ఏర్పాటు తదితర అంశాలపై స్థానిక అధికారులతో మాట్లాడారు వర్క్ షాప్ వేదికగా స్పెషల్ ట్రైనింగ్ అందించాలని ఆయన సూచించారు.