స్కూల్ బస్సుల పై రవాణా శాఖ అధికారులు దాడుల్లో నిర్వహిస్తున్నారు చిత్తూరు సంతపేటలోని బృందావన్ స్కూల్లో ఎంబీఐ రాజేశ్వరరావు బస్సులను తనిఖీ చేశారు రికార్డ్లు ఎమర్జెన్సీ డోర్ ఫైర్ సేఫ్టీ అలారం బస్సుల కండిషన్ పై ఆర్ఆర్ తీశారు. యాజమాన్యం, డ్రైవర్లు విద్యార్థులకు రోడ్డు సేఫ్టీ పై పలు సూచనలు చేశారు